Tuesday, March 31, 2020

తొలిసారి నిన్ను చూడగానే మొదలైందే నా తొలిప్రేమ తొలకరి చినుకుల

తొలిసారి నిన్ను చూడగానే మొదలైందే నా తొలిప్రేమ తొలకరి చినుకుల
మనసంతా నిండింది నీ నవ్వులతో మబ్బులాగ

చందమామ లాంటి నీ అందాన్ని మళ్ళీ మళ్లీ చూడాలని నది ప్రవాహం లాగా పరుగులు తీస్తున్న నా మనసు
అబ్బ అబ్బ ఇదేమి ఫీలింగ్, ఇంత కన్నా ఇంకేం ఇంకేం కావాలి..

No comments:

Post a Comment