మాటలతో మాయ చేస్తావు, మయిమర్చిపోయేల చేస్తావు,
మనసులో ఎప్పుడూ ఉంటావు,నీ మత్తులో ముంచేస్తు ఉంటావ్,
కలలో వస్తావు, కనులు తెరిచేలోపే వెళ్లిపోతావు
అందినట్టే ఉంటావ్, అందకుండానే జారిపోతావు,
మనసా మనసా మరవలేనే నేను నిన్ను, మన్నిచవే నన్ను...

No comments:
Post a Comment