ఇదేమి పిల్లరా బాబోయ్ ఇదేమి పిల్లరా బాబోయ్
పంచ కట్టి సైకిల్ ఎక్కి సరదాగా నేను వెళ్తుంటే ... వెళ్తుంటే
తాటిచెట్టు కింద తాటిగుంజల్లు తింటున్న చిన్నది.... తింటున్న చిన్నది.....
సైగే చేసి నన్ను రమ్మనదే.....
సైగే చేసి నన్ను రామ్మనదే

ఎంతో ఆశగా నేను దగరికి వెళ్ళితే... వెళ్ళితే
తాటిగుంజల్లు కొట్టియమనదే

బాధతో నేను వెళ్లిపోతుంటే .. వెళ్లిపోతుంటే . నీపై మనసైంది అని కన్నె కొట్టిందే

పరుగు పరుగున పక్కనున్న మల్లేతోటలోని మల్లెపూలు తీసుకొస్తే ...తీసుకొస్తే ... రేపు వచ్చి మా నాన్నతో మాట్లాడమని చెప్పిందే
ఇదేమి పిల్లరా బాబోయ్ ఇదేమి పిల్లరా బాబోయ్..

No comments:
Post a Comment